Surprise Me!

Rishabh Pant స్టైలే వేరు, WTC Final కి సన్నద్ధం అవుతున్న పవర్ కింగ్ || Oneindia Telugu

2021-05-12 294 Dailymotion

Rishabh Pant turns to mowing to stay active in forced break ahead of England tour
#Rishabhpant
#TeamIndia
#WTCFinal
#IndvsNz
#Indvseng

కరోనా సెకండ్ వెవ్ కారణంగా బయట పరిస్థితులు బాగా లేకపోవడంతో రిషబ్ పంత్ ఎక్కడికీ వెళ్లడం లేదు. ఇంట్లోనే క్వారంటైన్‌ అయ్యాడు. జిమ్‌లు లేకపోవడం, క్రీడా మైదానాలు మూసేయడంలో ఇంటివద్దే కసరత్తులు చేస్తున్నాడు. ఇంటి వద్ద ఉన్న మైదానంలో గడ్డిని చదును చేసే మూవర్‌ను అటు ఇటూ తిప్పుతూ.. గ్రౌండ్‌ను చక్కదిగ్గాడు. మూవర్‌ సాయంతో మైదానం మొత్తాన్ని శుభ్రం చేశాడు. దీంతో అతడికి వ్యాయామం చేసినట్టు కూడా అయింది. ఇందుకు సంబందించిన వీడియోను పంత్‌ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. దానికి మంచి కాప్షన్ ఇచ్చాడు

Buy Now on CodeCanyon